తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ 2010లో విడుదలై తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించిన సినిమాగా గుర్తించబడింది.చోళుల సామ్రాజ్యం నేపథ్యంగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో కార్తీ,రీమా సేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు.చిత్ర నిర్మాణాన్ని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ చేపట్టారు.ఈ సినిమా విడుదలై సుమారు 11 సంవత్సరాల తరువాత, 2021లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ను ధనుష్ హీరోగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సెల్వరాఘవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యుగానికి ఒక్కడు సీక్వెల్‌పై సెల్వరాఘవన్ కీలక వ్యాఖ్యలు – కార్తీ లేకుండా ఊహించలేను!
By admin1 Min Read
Previous Articleతలైవా రజనీకాంత్ 171వ చిత్రం ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల
Next Article పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ సునాయస విజయం