రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు ఇతర ముఖ్య తారాగణం. చిత్ర బృందం తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రాయల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.టీజర్/ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. స్టైలిష్ లుక్ లో రెబల్ స్టార్ అదరగొడుతున్న పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు