పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ విధానం తీసుకువచ్చాం: సీఎం https://www.youtube.com/watch?v=Vldmodwu9y0
Author: admin
Warmest birthday wishes to the Former Deputy Prime Minister of India, Shri LK Advani Ji. A true people's leader, your life has been a testament to putting 'Nation First' and your vision has always been for Bharat's prosperity. May your days be filled with happiness and may you…— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2024
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘హిట్-2’ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా తరువాత నాని ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై సినీ సర్కిల్స్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. నాని ఇప్పటికే ‘దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. దీనితో పాటు దర్శకుడు సుజిత్‌తోనూ నాని ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే, శ్రీకాంత్ ఓదెల సినిమాకంటే ముందే, సుజిత్‌తో సినిమాను పూర్తి చేయాలని నాని తొలుత ప్లాన్ చేశాడు. కానీ, శ్రీకాంత్ ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్టుతో రెడీగా ఉండటంతో, సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అటు సుజిత్, పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. దీంతో శ్రీకాంత్ సినిమానే ముందుగా చేయాలని…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ శనివారం (నవంబర్ 2) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కింగ్ ఖాన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్బంగా షారుఖ్ ఖాన్ ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం రండి.
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు ఇతర ముఖ్య తారాగణం. చిత్ర బృందం తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రాయల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.టీజర్/ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. స్టైలిష్ లుక్ లో రెబల్ స్టార్ అదరగొడుతున్న పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.
రాఖీ పండగ వలెనే అన్నా చెల్లెళ్ళ పండగ కూడా సోదర-సోదరి బంధానికి అంకితం చేయబడింది. ఈ ఏడాది భాయ్ దూజ్ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండగను నవంబర్ 3న జరుపుకోనున్నారు. ఈ రోజు సోదరి తన సోదరుడికి తిలకం దిద్ది తన సోదరుడు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటుంది. అన్నా చెల్లెళ్ళ పండగ రోజున ప్లేట్‌లో ఏ వస్తువులు ఉంచాలి? సోదరుడికి తిలకం ఎలా దిద్దలో ఈ రోజు తెలుసుకుందాం.. అన్నా చెల్లెళ్ళ పండగకు అనుకూలమైన సమయం అన్నా చెల్లెళ్ళ పండగ రోజున పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం నవంబర్ 3వ తేదీ ఉదయం 11:45 నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ రోజున సోదరునికి తిలకం పెట్టే శుభ సమయం నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది.
PhonePe Diwali insurance : దీపావళిలో బాణాసంచా వల్ల ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే? అన్న ఆందోళనలో ఉన్నారా? అయితే.. మీకు ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ బెస్ట్! హాస్పిటల్ ఖర్చుల కోసం రూ. 9 ప్రీమియంతో రూ. 25వేల వరకు కవరేజ్ ఇస్తోంది ఫోన్‌పే. పూర్తి వివరాలు.. దీపావళి నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే, హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఈ ‘ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్’ని ఫోన్‌పే లాంచ్ చేసింది. ఇందులో రూ. 9 కడితే, రూ. 25వేల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌పే కొత్త ఇన్సూరెన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
IDFC బ్యాంక్: రూ.5లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3% వడ్డీ, రూ.5 లక్షల- రూ.100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.25% వడ్డీ అందిస్తోంది. HDFC, ICICI: రూ.50 లక్షల లోపు 3% వడ్డీ, ఆపై బ్యాలెన్స్ ఉంటే 3.5% వడ్డీ అందిస్తున్నాయి. SBI: రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌పై 2.70 %, ఆపై ఉంటే 3% వడ్డీ అందిస్తోంది PNB: రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్‌కు 2.70%, రూ.10 లక్షల- రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75% చెల్లిస్తుంది