సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో తమకు ఎలాంటి గొడవల్లేవని మైత్రి నిర్మాతలు స్పష్టం చేశారు.దేవితో తమ జర్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అన్నారు. ‘నేనంటే ప్రేమ ఉంటుంది.దానితో పాటు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి’ అని దేవీశ్రీ ప్రసాద్ అన్నారు. అందులో తప్పు ఏముంది.ఆయనతో మా బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని ‘రాబిన్ హుడ్’ ఈవెంట్‌లో తెలిపారు.మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి.నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా తెరపై మన పేరైనా..అడగకపోతే ఎవరూ ఇవ్వరు.రవిశంకర్ (నిర్మాత) సర్…నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు.ఎందుకంటే…నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ).మీకు నాపై చాలా ప్రేమ ఉంది.
కానీ ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.నా విషయంలో మీకు కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు.ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు.ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది.నేనెప్పుడూ ఆన్ టైమ్ సర్’’ అని అన్నారు.రవిశంకర్ (నిర్మాత) సర్…నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు.ఎందుకంటే.. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ).మీకు నాపై చాలా ప్రేమ ఉంది.కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.నా విషయంలో మీకు కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు.ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు.ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్ టైమ్ సర్’’ అని చెన్నై వేడుకలో దేవి అన్నారు.

