అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ‘బచ్చల మల్లి’ అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా,బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా రూపొందిస్తున్నారు.ఈ డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.ఈ చిత్రంలో నరేష్ జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది.సాయి కుమార్, రోహిణి,రావు రమేష్, ఫారీదా అబ్దుల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు