ఇటీవల కాలంలో వాయు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతూ…వస్తుంది.పరిశ్రమలతో పాటు కార్చిచ్చు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతోందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.వందల ఎకరాల్లో అడవులు కాలిపోవడం, అలాగే పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాయి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.ది లాన్సెట్ జర్నల్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించారు.
Previous Articleనాగ చైతన్య – శోభితల హల్దీ వేడుక ఫొటోస్ వైరల్
Next Article వచ్చే నెలలో నా పెళ్లి: కీర్తి సురేశ్