మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.నాని సమర్పణ లో ఇది రానుంది.ఈ మేరకు ప్రిలుక్ షేర్ చేశారు.’ ఆతడు హింస లో తన శాంతిని వెతుకుంటాడు ‘ అని పేర్కొన్నారు.దీనిపై నాని ఆనందం వ్యక్తం చేశారు.’ చిన్నతనంలో ఆ సినిమా టికెట్స్ కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచిచూశాను. ఆయనే నా స్ఫూర్తి.ఇప్పుడు ఆయన సినిమాని సమర్పిస్తున్నా.జీవితం పరిపూర్ణం అయింది ‘ అని అన్నారు.
Previous Articleతెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి
Next Article అయ్యప్ప భక్తులకు రైల్వే సూచనలు…!