నటి కీర్తి సురేష్ వివాహం వేడుకగా జరిగింది.తన స్నేహితుడు ఆంటోనీతో గురువారం ఆమె పెళ్లి జరిగింది.గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు,సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు.దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.ఈరోజు సాయంత్రం క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారని టాక్. కీర్తి సురేష్ – ఆంటోనీ దాదాపు 15 ఏళ్ల నుండి స్నేహితులు.కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదల కానుంది.
Previous Articleనేటి ట్రేడింగ్ లో నష్టాల్లో సూచీల పయనం
Next Article పుష్ప 2 @ 1000 కోట్లు