కీర్తి సురేష్ – వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం బేబీ జాన్. ఖమలేష్ దర్శకుడు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో పుష్ప 3 ది రూల్ కి బేబీ జాన్ పోటీ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా అట్లీ స్పందించారు.అలాంటిది ఏమి లేదని తెలిపారు.ఈ సినిమా విషయం అయ్యి గతంలో తాను అల్లు అర్జుతో మాట్లాడానని చెప్పారు.
Previous Articleమహిళలు పువ్వులాంటి వాళ్ళు: ఖమేని పోస్ట్
Next Article ఏపీ మంత్రి వర్గం సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం