ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం నిర్వహించిన ఈ సమీక్షలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జిల్లాల వారీగా వచ్చే వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Previous Articleఆకట్టుకునేలా డాకు మహారాజ్ ట్రైలర్…!
Next Article క్లీంకారను ఆరోజు అందరికీ చూపిస్తా – రామ్‌చరణ్