నేడు హోళీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ‘హోలీ’ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నాను. వసంత కాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ‘కామ దహనం’ చేసి, రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్:
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు, సంబరాలు నింపాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు