ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 2న ఆయన ఏపీ పర్యటనకు రానున్నారు. మీ 2 సాయంత్రం 4 గంటలకు రాజధాని పునః నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభా వేదిక ప్రదేశాన్ని ఎంపిక చేసింది. సచివాలయం వెనుక ఈ బహిరంగ సభ వేదిక ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని కూడా నియమించింది. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కూడా ఎస్పీజీ టీమ్ ను అందుబాటులో ఉంచుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు