ఇటీవల టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా , టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గ్రామం వెళ్లి ఆయన భౌతికకాయానికి ఘననివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురికావడం నన్ను కలచివేసిందని పార్టీ కోసం అంకితభావంతో పని చేసే ముప్పవరపు వీరయ్య చౌదరి లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు