దేశానికి వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెన్నైలో ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్ ‘ పై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత్ కు ఉన్న సామర్థ్యంతో ఇది ఆచరణ సాధ్యమేనని పేర్కొన్నారు. సమస్యలున్నా వాటిని అధిగమించగలమని అన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడిని ఆయన నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
Previous ArticleYSR జిల్లా పేరుని YSR కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో
Next Article వైభవంగా ‘మహానాడు’…ఆరు శాసనాలతో “నా తెలుగు కుటుంబం”