ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కనుసైగలు వైరల్ అయినా సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీని ఉద్దేశించి అబ్రార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.తన చిన్నతనంలో విరాట్ కోహ్లీ ఆటను ఆరాధించేవాడినని అబ్రార్ తెలిపాడు.కోహ్లీ తన చైల్డ్ హుడ్ హీరో అని వెల్లడించాడు.అతడికి బౌలింగ్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని వివరించాడు.అతడు కేవలం మ్యాచ్ సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడని,వ్యక్తిగతంగా చాలా మంచివాడని కోహ్లీని మెచ్చుకున్నాడు.మైదానంలో,బయటా స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ముందుంటాడని,అదే అతడి గొప్పతనమని అబ్రార్ పేర్కొన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు