భారత ఫుట్ బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ గ్రౌండ్ లో కనిపించనున్నాడు. ” సునీల్ ఛెత్రి తిరిగి వచ్చాడు” భారత కెప్టెన్ మార్చి లో ఫిఫా మ్యాచ్ లు ఆడేందుకు సిద్దమవుతున్నాడని ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ‘ఎక్స్’ లో పేర్కొంది. గతేడాది జూన్ లో ఈ దిగ్గజ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ గేమ్ కు గుడ్ బై చెప్పిన ఈ 40 ఏళ్ల ఆటగాడు ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఈ సీజన్ లో 12 గోల్స్ తో సత్తా చాటాడు. అత్యుత్తమ ఫామ్ లో ఉన్న సునీల్ ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు