ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్టాండర్డ్స్ ను పెంచేసిందని మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ అన్నాడు. విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నాడు. సమాన నైపుణ్యం గల మూడు జట్లను ఒకేసారి బరిలోకి దింపేంత సత్తా, ప్రతిభ భారత్ కు ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లలో ఐపీఎల్ గెలవాలనే కసిని ఐపీఎల్ పెంచింది. ఈ లీగ్ తో ఎంతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్న ఫ్రాంచైజీలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి దృష్టి పెడుతున్నట్లు వివరించాడు. మంచి మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు ఆట కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నాడు.
ఏకకాలంలో 3 జట్లను ఆడించే సత్తా భారత్ కు ఉంది: మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్
By admin1 Min Read
Previous Articleభారత హాకీ ప్రస్థానంలో అద్భుత ఘట్టం…ప్రపంచ విజేతగా నిలిచి 50ఏళ్లు
Next Article ఉగాది తర్వాత మొదటి విడతగా 5వేల మందికి ఇళ్ల పట్టాలు

