వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ.టీ.సీ) పాయింట్లకు సంబంధించి సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కమిటీ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. 16 మంది సభ్యులుగా ఉన్న కమిటీలో మహేలా జయవర్ధనే, పొలాక్, వీవీఎస్ లక్ష్మణ్, వెటోరి వంటి తదితర దిగ్గజ మాజీ ఆటగాళ్లు ఉన్నారు. డబ్ల్యూటీసీకి సంబంధించి మార్పులపై ప్రతిపాదనలు వచ్చాయని అయితే వాటి గురించి గంగూలీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని షా తెలిపారు. ప్రస్తుతం ఐసీసీ గెలిచిన టీమ్ కు 12 పాయింట్లు, టై కు 6, డ్రా కు 6 పాయింట్లు ఇస్తుంది. ఈ విధానంలో మార్పులు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు