భారత క్రికెట్ అంపైర్ నితిన్ మేనన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక భారత్ కు చెందిన మరో అంపైర్ జయరామన్ మదన్ గోపాల్ కు ఎమర్జింగ్ ప్యానెల్ లో చోటు లభించింది.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్:
నితిన్ మేనన్ -భారత్, హోల్డ్ స్టాక్ -సౌతాఫ్రికా, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్-ఇంగ్లాండ్, కెటిల్ బరు-ఇంగ్లాండ్, అల్లావుద్దీన్ పాలేకర్-సౌతాఫ్రికా, కుమార ధర్మసేన -శ్రీలంక, ఎహ్సన్ రాజా-పాకిస్థాన్, రాడ్నీ టకర్-ఆస్ట్రేలియా, షాహిద్ -బంగ్లాదేశ్, అలెక్స్ వార్ఫ్ -ఇంగ్లాండ్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు