వరల్డ్ బాక్సింగ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాక్సర్ గా హితేష్ సంచలనం సృష్టించాడు. ఫైనల్ లో గాయం కారణంగా ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు చెందిన ఒదెల్ కమరా వాకోవర్ ఇవ్వడంతో హితేష్ 70 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఇక ఫైనల్ చేరిన మరో బాక్సర్ 65 కిలోల విభాగంలో అభినాష్ జమ్వాల్ సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్ లో అతను బ్రెజిల్ కు చెందిన యుండిరి రీస్ చేతిలో ఓడిపోయాడు. మొత్తంగా ఈ వరల్డ్ బాక్సింగ్ కప్ లో భారత్ 6 మెడల్స్ సాధించింది. జదుమణి (50 కిలోలు), మనీష్ (55 కిలోలు), సచిన్ (60 కిలోలు), విశాల్ (90 కిలోలు) కాంస్య పతకాలు సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు