ఐపీఎల్ సీజన్ 18 పూర్తయింది. టోర్నీలో అత్యద్భుతంగా సమిష్టిగా రాణించి 18 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మొదటి సారిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొలను సాకారం చేసుకుంది. ఇక అదేస్థాయిలో రాణించినప్పటికీ పంజాబ్ కింగ్స్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీలో మిగిలిన విభాగాలలో తమ ఆటతీరుతో ఆకట్టుకుని వివిధ టీమ్ లో నుండి అవార్డులు అందుకున్నారు.
ఐపీఎల్ 2025 అవార్డు దక్కించుకున్న జాబితా:
ఐపీఎల్ 2025 ఛాంపియన్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రన్నరప్: పంజాబ్ కింగ్స్
ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 759 పరుగులు
పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) – 25 వికెట్లు
మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) – 320.5 MVP పాయింట్లు
ఎమర్జింగ్ ప్లేయర్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్)
సూపర్ స్ట్రైకర్: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – స్ట్రైక్ రేట్: 207
అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 88 ఫోర్లు
అత్యధిక సిక్సర్లు: నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) – 40 సిక్సర్లు
అత్యధిక డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్) – 151 డాట్స్
ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
సీజన్‌లో ఉత్తమ క్యాచ్: కమిండు మెండిస్ (సన్ రైజర్స్ హైదరాబాద్) – డెవాల్డ్ బ్రెవిస్ (సీఎస్‌కే) క్యాచ్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు