ఎన్ని ఫార్మాట్ లు వచ్చినా క్రికెట్ లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. అసలు క్రికెట్ మజాను ఆస్వాదించాలంటే టెస్టు క్రికెట్ కు మించిన ఫార్మాట్ లేదు. వందల ఏళ్లయినా ప్రతి తీరంలో ఈ ఫార్మాట్ కు భారీ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. ఈ ఫార్మాట్ లో అత్యున్నత ట్రోఫీ అయిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ టైటిల్ కోసం ఆస్ట్రేలియా -సౌతాఫ్రికాలు తలపడుతున్నాయి. లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్లు తమ బలాబలాలు తేల్చుకోనున్నాయి.
ఆస్ట్రేలియా:
ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్ వుడ్, లైయన్.
సౌతాఫ్రికా:
మార్క్రమ్, రికిల్స్టన్, ముల్దర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్) యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు