న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇవాళ ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 171/9 రన్స్ చేసింది. ఓవరాల్‌గా 143 పరుగుల లీడ్‌లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం ధాటికి కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. విల్ యంగ్ (51) ఒక్కరే అర్ధ సెంచరీ సాధించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
Previous Articleఅనకాపల్లి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?