NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్‌ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.
Previous Articleరవీంద్ర జడేజా సూపర్ రికార్డ్
Next Article 39,481 ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT