ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో హర్యానా స్టీలర్స్ జట్టు ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 36-29 తేడాతో తమిళ్ తలైవాస్ పై విజయం సాధించింది. వినయ్ (10), మహమ్మద్రెజా (8) హార్యానా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తలైవాస్ తరపున మొయిన్ (7) రాణించాడు. మ్యాచ్ లో మొదట తడబడినా హార్యానా ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. 14-17తో తొలి అర్ధభాగాన్ని ముగించిన ఆ జట్టు విరామం తర్వాత పాయింట్లతో అదరగొట్టింది. ద్వితీయార్ధంలో దూకుడు ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఇక మరో మ్యాచ్లో జైపూర్ పింక్పాంథర్స్ 30-28 తో పుణెరి పల్టాన్ పై విజయం సాధించింది.
Pic source: Haryana steelers twitter
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు