విజయ్ హాజారే టోర్నీ హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ సారధ్యం వహించనున్నాడు. ఈనెల 21న ఆరంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించి హైదరాబాద్ జట్టును హెచ్.సీ.ఏ ప్రకటించింది. మొదటి మ్యాచ్ లో నాగాలాండ్ తో హైదరాబాద్ తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
హైదరాబాద్ జట్టు:
తిలక్ వర్మ, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, తన్మయ్ అగర్వాల్, అలీ, వరుణ్ గౌడ్, నితీష్ రెడ్డి, అభిరత్ రెడ్డి, తనయ్ త్యాగరాజ్, రాహుల్ రాధేశ్, అజయ్ దేవ్, నిశాంత్, అనికేత్ రెడ్డి, ముదాసిర్, చందన్, బుద్ధి రాహుల్, రిషబ్, గౌరవ్, ప్రతీక్, అనిరుధ్.
Previous Articleఅల్లు అర్జున్ విడుదల
Next Article ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైన రేఖా శర్మ