ఫార్ములా-ఈ కార్ రేస్‌లో మాజీ మంత్రి,టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది.దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘ఫార్ములా-ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఫార్ములా-ఈ కార్ రేస్‌పై అన్ని వాస్తవాలు వివరిస్తా’’ అని అసెంబ్లీలో ప్రకటించారు.ఫార్ములా-ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Previous Articleఏపీ మంత్రి వర్గం సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం
Next Article ఇండియన్ 2…వాటిని నేను అసలు ఊహించలేదు శంకర్

