ఈరోజు న్యూ ఢిల్లీలో హడ్కో సీఈవో సంజయ్ కుల్ శ్రేష్ట తో మరియు జిందాల్ సా చైర్మన్ పీఆర్ జిందాల్ తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియ పై సంజయ్ కుల్ శ్రేష్ఠతో చర్చించారు. ఇప్పటికే రాజధాని కోసం 11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హాడ్కో అంగీకారం తెలిపింది. అనంతరం రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై పృథ్వీరాజ్ జిందాల్ తో మంత్రి నారాయణ చర్చించారు. గత టీడీపీ హయంలోనే జిందాల్ సంస్థ గుంటూరు,విశాఖలో రెండు ప్లాంట్ లు ఏర్పాటు చేసిందని తెలిపారు.
Previous Articleవిడుదలైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్
Next Article శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు