పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాను దర్శకుడు పీరియాడిక్ కథతో రూపొందిస్తున్నారు.అయితే గతకొన్ని రోజులు నుండి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మేరకు చిత్రబృందం దీనిపై స్పందించింది.పవన్ ఆలపించిన ఈ పాటని ఈ జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను కుషి అవుతున్నారు.ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
2025 just got POWER-packed! ⚔️ 🔥
Let's Celebrate this New Year with the first single from #HariHaraVeeraMallu ~ Full song out on Jan 6th at 9:06AM💥#MaataVinaali In #Telugu ~ Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎤🎶
A @mmkeeravaani Musical 🎹 pic.twitter.com/hXeyJSNjpe
— Mega Surya Production (@MegaSuryaProd) December 31, 2024

