రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. మరో సంవత్సరం పాటు భారతీయులకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతోందని చైనా ఎంబసీ తెలిపింది. 2025 డిసెంబర్ 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతోందని పేర్కొంది. గత సంవత్సరం నుండి వీసా ధరలు తగ్గించారు. సింగిల్ ఎంట్రీ వీసాకు రూ.2900 డబుల్ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలు చేస్తున్నారు. ఆరు నెలల గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు రూ.5900, అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు రూ.8800 చెల్లింపు ఉంటుంది.
ఇక ఇటీవలే చైనా- భారత్ లు వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు కీలకమైన గస్తీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు