ఆస్ట్రేలియా రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. జనవరి 29, ఫిబ్రవరి 6న రెండు టెస్టు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సిరీస్ కోసం జట్టును తాజాగా ఆస్ట్రేలియా సెలెక్టర్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తప్పుకోవడంతో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ,జోష్ ఇంగ్లిస్, కూపర్ కానోలీ, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్టాస్, మ్యాట్ కునెమన్, నాథన్ లైయన్, నాథన్ మెక్స్వినీ, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబర్.
Previous Articleక్వార్టర్ ఫైనల్స్ చేరిన సాత్విక్ -చిరాగ్ ద్వయం
Next Article బుమ్రా భారత జట్టుకు తదుపరి కెప్టెన్ కావొచ్చు

