నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.తనతో పాటు తన భార్య మౌనికపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు.శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.
Previous Articleమీరే నిజమైన హీరోలు..: ప్రియాంకా చోప్రా…!
Next Article 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం