శ్రీకాంత్ అడ్డాల అనగానే కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు గుర్తుకు వస్తాయి.ఆ తర్వాత వచ్చిన ‘ముకుంద’ కూడా మంచి మార్కులు పడ్డాయి.కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో
శ్రీకాంత్ అడ్డాల ఘోర పరాజయాన్ని అందుకున్నాడు.అయితే వెంకటేష్ తో నారప్ప మూవీ తీసిన అది కొవిడ్-19 కారణంగా థియేటర్స్ లో విడుదల కాకుండా ott లో విడుదలైంది.ఆ తరువాత చాలా గ్యాప్ తో తన శైలికి భిన్నంగా తీసిన “పెదకాపు’ కూడా నిరాశే మిగిల్చింది.తాజా ఆయనకు మళ్లీ కలిసొచ్చిన జానర్లో కథను శ్రీకాంత్ అడ్డాల తయారు చేసుకున్నారు.ఈ కథకు ‘కూచిపూడి వారి వీధి’ అని టైటిల్ కూడా పెట్టేశారు.గతంలో అన్నదమ్ముల కథగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీశారు.ఇప్పుడు అక్కచెల్లెళ్ల కథగా ఈ ‘కూచిపూడి వారి వీధి’ తీయబోతున్నారు.దిల్ రాజు ఈ చిత్రాన్ని
నిర్మించనున్నారని సమాచారం.ప్రస్తుతం
ఇద్దరు కథానాయికల కోసం శ్రీకాంత్
అన్వేషిస్తున్నారని తెలుస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు