ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మంత్రులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొదటి స్థానంలో ఫరూక్ నిలిచారు. ఫైళ్ల క్లియరెన్స్ లో సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా… లోకేష్ 8వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో నిలిచారు.
ఏపీ మంత్రుల ర్యాంకింగ్స్:
1.ఎన్ఎండీ ఫరూఖ్ 2. కందుల దుర్గేశ్ 3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్ 5. డోలా బాలవీరాంజనేయస్వామి
6. సీఎం చంద్రబాబు 7. సత్యకుమార్ 8. నారా లోకేశ్ 9. బీసీ జనార్ధన్ రెడ్డి 10. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
11. సవిత 12. కొల్లు రవీంద్ర 13. గొట్టిపాటి రవికుమార్ 14. నారాయణ 15. టీజీ భరత్ 16. ఆనం రామనారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు 18. రాంప్రసాదొడ్డి 19. గుమ్మడి సంధ్యారాణి 20.హోం మంత్రి వంగలపూడి అనిత 21.అనగాని సత్యప్రసాద్ 22. నిమ్మల రామానాయుడు 23. కొలుసు పార్థసారథి 24. పయ్యావుల కేశవ్ 25. వాసంశెట్టి సుభాష్.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు