భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనల కోసం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అమెరికాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్ లో జరగనున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొననున్నట్లూ పేర్కొన్నారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో చర్చలు జరపనున్నారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నారు.
వాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కలవనున్నారు. ఈ పర్యటన భారతదేశం-అమెరికా స్నేహాన్ని మరింత సుస్థిరం చేస్తుంది మరియు విభిన్న రంగాలలో సంబంధాలను బలోపేతం చేయనుందని మోడీ వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు