హాస్య నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు.అధిక రక్త పోటుకు గురి కావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అయితే పృథ్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.ఇటీవల లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడుతూ…వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు.కాగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పారు.ఈ వివాదం ఇలా ఉండగానే పృథ్వీ అస్వస్థతకు గురైయ్యారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు