Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » విజయ్ దేవరకొండ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్న ఎన్టీఆర్
    సినిమా

    విజయ్ దేవరకొండ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్న ఎన్టీఆర్

    By adminFebruary 11, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుండె చేయించుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఈ మేరకు సినిమా నుండి టైటిల్, టీజర్ ఫిబ్రవరి 12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    తాజాగా ఈ టీజర్‌ని తెలుగుతో పాటు తమిళ్,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.తమిళ్ టీజర్‌కు సూర్య,హిందీ టీజర్‌కు రణబీర్ కపూర్ వాయిస్ ఇస్తుండగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.ఈ మేరకు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలు చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేశారు.ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నారు అని సమాచారం.

    Spent most of yesterday with him.
    Chatting about life, times, cinema. Laughing about the same..

    Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life.

    Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt

    — Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఅస్వస్థతకు గురైన పృథ్వీరాజ్…!
    Next Article యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.