గన్నవరం మాజీ ఎమ్మెల్యే,వైసిపి నేత వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.కాగా దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.తప్పు చేసిన వైసీపీ నాయకులు శిక్షలు తప్పించుకోలేరని నారా లోకేష్ హెచ్చరించారు.జగన్ హయాంలో అరాచక పాలనను అందరూ చూశారని,ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.
Previous Articleపరిసరాలు శుభ్రంగా ఉంటే, మంచి ఆలోచనలు వస్తాయి: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article విశ్వంభర :- మెగాస్టార్ పక్కా మాస్ లుక్…!