ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడతూ….తమ దేశంలో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికైనా తాను సిద్ధమని జెలన్‌స్కీ ప్రకటించారు.కాగా ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.’జెలెన్‌స్కీ ఓ నియంత, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.తాను నియంతను కాదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
నేను నియంతను కాదు…అవసరమైతే అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటా :- జెలెన్‌స్కీ
By admin1 Min Read