Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఎయిర్‌ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వచ్చు బీజేపీ నేత
    జాతీయం & అంతర్జాతీయం

    ఎయిర్‌ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వచ్చు బీజేపీ నేత

    By adminFebruary 26, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సేవలపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ…కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఎయిర్‌ ఇండియాపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో బీజేపీ నాయకుడు జైవీర్ షెర్గిల్ సైతం ఎయిర్‌ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎయిర్‌ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలంటూ విమర్శించారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు.అయితే ఎయిర్‌ ఇండియాలో ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభవం కాదని పేర్కొన్నారు.సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు.‘చెత్త ఎయిర్‌లైన్స్‌ విభాగంలో ఎయిర్‌ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.ఈ విభాగంలో ఎయిర్‌లైన్స్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది దయనీయమైన గ్రౌండ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌…అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    If there was an Oscar equivalent for WORST AIRLINES @airindia would win hands down in every category :

    > Broken Seats
    > Worst Staff
    >Pathetic “on Ground” Support Staff
    > Give two hoots attitude about customer service !

    Flying Air India is not a pleasant experience but today…

    — Jaiveer Shergill (@JaiveerShergill) February 25, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఒకే వేదికపై విజయ్ – ప్రశాంత్ కిషోర్ …!
    Next Article భద్రతా దళాలకు ఆయుధాలు అప్పగిస్తున్న మణిపూర్‌ ప్రజలు..!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.