‘సామజవరగమన’ చిత్రంతో అలరించిన శ్రీ విష్ణు – రెబా మోనిక జాన్ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నారు.తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మృత్యుంజయ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈరోజు శ్రీవిష్ణు బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈ టీజర్ లో గేమ్ ఓవర్, నేను అయిపొయిందనే వరకు అవ్వదు అనే రెండు డైలాగ్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి.సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో అయ్యప్ప శర్మ, వీర్ ఆర్యన్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి కీరవాణి వాళ్ళ అబ్బాయి కాలభైరవ సంగీతం అందించనున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు