ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది.
ఆస్కార్ విజేతలు వీళ్లే..!
• ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్) –
• ఉత్తమ సహా నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
• ఉత్తమ స్క్రీన్ప్లే – అనోరా (సీన్ బేకర్)
• ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే – కానేక్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
• ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్వెల్)
• ఉత్తమ మేకప్, హెయిల్స్టల్ – ది సబాన్స్ –
• ఉత్తమ ఎడిటింగ్ అనోరా (సీన్ బేకర్) –
• ఉత్తమ సినిమాటోగ్రఫీ- ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
• ఉత్తమ సౌండ్ – డ్యూన్: పార్ట్ 2
• ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్: పార్ట్2
• ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్) –
• ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- ఐయామ్ స్టిల్ హియర్ బ (వాల్టర్ సాల్లెస్)
• ఉత్తమ ఒరిజినల్ స్కోర్- ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్బర్గ్)
• ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
• ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో –
• ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
• ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్
• ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
• ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్