వీసీల రాజీనామా అంశంపై మండలిలో వైసీపీకి మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేశారు. శాసనమండలి లో వీసీల రాజీనామా అంశంపై చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిజాలేంటని తెలుసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని లోకేష్ స్పీకర్ ను కోరారు. వీసీల రాజీనామాలలో “Threatened” అనే పదం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైసీపీ నియమించిన బీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు, రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త జగన్ బర్త్ డే వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి అని అన్నారు. ఆ పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీల దాని లోకేష్ వ్యాఖ్యానించారు.
Previous Articleఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి అభ్యర్థులు… భారీ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్
Next Article తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక అప్డేట్…!