తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన వారిలో ఇద్దరిని 2వ సారి సిట్ కస్టడీకి అనుమతిస్తూ…తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కల్తీ నెయ్యి కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్,వైష్ణవి డైయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడా,తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్ అరెస్టయ్యారు.గత నెల 13 తేదీన నుండి 5 రోజులపాటు సిట్ కస్టడీకి తీసుకుని విచారించింది.కాగా అరెస్ట్ అయినా నిందితుల్లో ఇద్దరు విచారణకు సహకరించలేదని సిట్ అధికారులు కోర్టుకదృష్టికి తీసుకువెళ్లారు.విచారణకు సహకరించని పోమిల్ జైన్,అపూర్వ వినయ్ కాంత్ చావడాలను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ…ఉత్తర్వులు ఇచ్చింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు