దుబాయ్ పిచ్ లు భారత క్రికెట్ జట్టుకు అనుకూలంగా మారిపోయాయని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని భారత్ మాత్రం దుబాయ్ వేదికగా హైబ్రిడ్ పద్దతిలో ఆడుతోంది. కాగా, దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు తమ అక్కసు వెళ్లగక్కారు. వారి జట్టు కనీసం టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా ఘోరంగా ఓడిపోయింది. చేతగాక చేతులెత్తేసింది. అతి నాసిరకం ప్రదర్శనతో ట్రోఫీ నుండి నిష్క్రమించింది. ఇక మాజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై గంభీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొందరికి అదేపని అని వారు ఎదిగేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నాడు. దుబాయ్ పిచ్ భారత్ కు కూడా న్యూట్రల్ అని స్పష్టం చేశాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు