ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఛాంపియన్”.ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రోషన్ నాలుగు ఏళ్ల అనంతరం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.గతంలో కాన్వెంట్, పెళ్లిసందD చిత్రాల్లో నటించాడు.ఈరోజు రోషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని తెలుస్తుంది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Previous Articleపోసానికి షాక్ … 14 రోజుల రిమాండ్…!
Next Article మొదటి రౌండ్ లోనే సింధు ఓటమి..!

