ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో ఏఐ స్కిల్స్ పెంచేందుకు దోహాదం చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈమేరకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీ.ఎస్ఎస్.డీ ఆమోదం చేసుకున్నాయి. ఐటీ, ఇతర ఇండస్ట్రీస్ కు అవసరమైన సిబ్బందిని తయారు చేయడమే ఈ ఎంఓయూ ప్రధాన లక్ష్యం. 50 గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లకు, 10వేల మంది విద్యార్థులకు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్, 30 ఐటీఐ కాలేజీల్లో 30 వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ట్రైనింగ్ ఇవ్వనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు