భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజం తెలుగు అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి తన అత్యుత్తమ నటనతో 9 ఫిలిం ఫేర్ అవార్డ్స్,3 నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు, అత్యున్నత డ్యాన్సులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా, మరో ప్రతిష్టాత్మక గౌరవం ఆయనకు లభించనుంది. యూకే ప్రభుత్వం సైతం ఆయన సేవలను గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించాలని నిర్ణయించింది. యూకే పార్లమెంటు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుండగా…ఈనెల 19 నా మెగాస్టార్ ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

