మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి జరిగిన కల్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు.స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి,పూజల్లో పాల్గొన్నారు.వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగిన ఈ కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు.ప్రత్యేక పూజలు, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, మంగళహారతితో ఉత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగింది.మంత్రి లోకేశ్ దంపతుల రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవంలో మంత్రి నారా లోకేష్ దంపతులు
By admin1 Min Read
Previous Articleహోలీ సంబరాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధాని లుక్సాన్
Next Article అఖిల్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు?

