భారతదేశం వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ పండుగను న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ కూడా తన దేశ ప్రజలతో కలిసి సంబరంగా జరుపుకున్నారు.క్లౌడ్ గులాల్ సిలిండర్ ఉపయోగించి జనంపై రంగులు చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లుక్సాన్ భారత్‌పై అనేక సందర్భాల్లో అభిమానం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా, వాణిజ్యం,పెట్టుబడులు సహా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు లుక్సాన్ మార్చి 16 నుండి 20 వరకు భారతదేశ పర్యటనకు రానున్నారు. మార్చి 17న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్న ఆయన, మార్చి 19, 20 తేదీల్లో ముంబయిలో పర్యటించనున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

